Aum Sri Sairam
Sri Sathya Sai Seva Samithi-Andhra Pradesh
Graduation day at Chirala Samithi- 01-10-2019
With Swamy divine blessings at our Chirala Samithi valedictory function of 40 days vocational training on
TALLY WITH GST sponsered by BIRED (Bankers Institute of Rural Entrepreneurs Development)
30 youth boys and ladies were trained. Renowned Charted Accountants Sri Gandhi, Srikanth, Degree college Director, BIRED director, convenor, State Coordinator Sri Surendra participated and presented certificates. Apart from Tally students were trained in marketing skills also. By Swamy divine grace 9 students got campus placements
6 members by Charted Accountants
2 members in Capol oil factory
1 member in KSR handlooms.
-Report by K.Naga Prasad, State Coordinator
సాయిరాం
స్వామి దివ్య అనుగ్రహముతో నిన్న 01.10.19 న మన చీరాల సమితి లో
40 రోజులుగా 30 మంది యువతీ యువకులకు ప్రేమతో నిర్వహిస్తున్న
Tally with GST
వృత్తి శిక్షణా కార్యక్రమము ముగింపు వేడుకలు ఘనంగా జరిగినవి. BIRED డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి, రవీంద్ర, ప్రముఖ CA గాంధీ, శ్రీకాంత్, చైతన్యభారతి డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ ఉమ్రాన్, ఫాకల్టీ చంద్రం, కన్వీనర్ రాంబాబు, కృష్ణ,ఇతర భక్తులు పాల్గొన్నారు. స్టేట్ కోఆర్డినేటర్ సురేంద్ర చక్కగా నిర్వహించారు. విద్యార్థులు స్వామి ప్రేమ, సేవకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
వారికి శిక్షణ తో బాటు మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్పించడం జరిగినది
శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 9 మందికి క్యాంపస్ placement స్వామి దివ్య అనుగ్రహముతో లభించినది.
సదా స్వామి సేవలో
K.నాగ ప్రసాద్, రాష్ట్ర సమన్వయకర్త
Contact Person: Sri S G Chalam, State President, Sri Sathya Sai Organisation, email sp.ap@ssssoindia.org
Feedback & Helpline: admin@ssssoindia.org


